ఓబులవారిపల్లి మండలం తలకోన దారిలో ఏనుగుల దాడిలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన సంఘటనపై అన్నమయ్య జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారి కుటుంబాలను ఆదుకుంటామని ఆయన తెలిపారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
![]() |
![]() |