Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Mon, Mar 11, 2019, 03:51 PM
గుజరాత్‌లోని జామ్‌నగర్ రూరల్ నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే వల్లభ్ ధరవీయ తన పదవికి రాజీనామా చేశారు. గుజరాత్ శాసనసభ స్పీకర్ రాజేంద్ర త్రివేదీకి వల్లభ్ తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa