అమరావతి: ఎన్నికల ప్రణాళిక విడుదల కావడం.. ఎన్నికలకు కేవలం నెలరోజుల వ్యవధే ఉండడంతో ఏపీలో ఎన్నికల ప్రక్రియకు విధులు మొదలయ్యాయి. ఏపీ సీఈఓ ద్వివేది ప్రధాన రాజకీయ పార్టీలతో అమరావతిలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వైసీపీ, సిపిఎం, సిపిఐ పార్టీల నుండి ప్రతినిధులు హాజరవగా.. టీడీపీ, కాంగ్రెస్, జనసేన హాజరుకాలేదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై నేతలతో సీఈఓ చర్చిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa