పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ అక్కడి జైళ్లలోని ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. దీంతో 1,295 మంది ఖైదీలను రిలీజ్ చేయడంతో పాటు 1,518 మందికి క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయించారు. జైళ్ల నుంచి విడుదలైన వారిలో 500 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు తెలిసింది.
![]() |
![]() |