పుత్తూరు మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు ముఖ్యమైన సమావేశం జరగనుంది. పుత్తూరు , వడమాలపేట మండలాలకు సంబంధించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హాజరవుతారని వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa