పహల్‌గామ్ ఉగ్రగాడి మృతులకు అమరవీరుల హోదా ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ క్రమంలో పహల్‌గామ్ ఉగ్రగాడిలో మృతి చెందిన వారికి అమరవీరుల హోదా ఇవ్వాలని రాహుల్ గాంధీ ప్రధాని మోదీని కోరారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి మృతి చెందిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa