ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం గుజరాత్‌లోని వడోదరలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలికారు. రోడ్ షో సమయంలో ఆర్మీ అధికారిణి కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబ సభ్యులు ప్రధాని మోదీపై పుష్ప వర్షం కురిపించారు. పూలు చల్లి స్వాగతం చెప్పారు. ఈ నేపథ్యంలో మోదీ వడోదర రోడ్ షోకి సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ (గత ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa