ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుదుచ్చేరి మాజీ సిఎం నామినేష‌న్‌

national |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2019, 12:43 AM

 కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఉన్న‌  ఒకే ఒక్క పార్లమెంట్ స్థానం కి ఎన్.ఆర్.కాంగ్రెస్ కూటమి అభ్యర్థిగాఎన్.ఆర్.కాంగ్రెస్ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి    ఎన్.ఆర్.కాంగ్రెస్ నాయకులు ఏ డిఎంకె ,బిజెపి ,పిఎంకె పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి శుక్రవారం పుదుచ్చేరి పార్లమెంటరీ రిటర్నింగ్ అధికారి కి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖాలు చేసారు. ఈసంద‌ర్భంగా రంగ‌స్వామి మాట్లాడుతూ ఈ ఎన్నిక‌ల‌లో త‌న‌దే విజ‌య‌మ‌ని, త‌మ‌కూట‌మి స‌త్తా చూపిస్తామ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఆర్.కాంగ్రెస్ వ్యవస్థాపకులు రంగస్వామి ,  నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు .అనంతరం నారాయణస్వామి మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి విజయానికి అందరూ కృషి చేయాలన్నారు .


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa