ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త హత్య కేసులో భార్య, మరో ఇద్దరు అరెస్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 18, 2025, 08:18 PM

మదనపల్లి నియోజకవర్గం బసినికొండ పంచాయతి నక్కలకుంట సమీపంలో నివాసం ఉంటున్న గంగాధర్ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి రాళ్ళతో కొట్టి చంపిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో గంగాధర్ తమ్ముడు వెంకటేష్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటి సభ్యులపై అనుమానం కోణంలో పోలీసులు విచారణ చేయగా గంగాధర భార్య వనిత, రాము, మహేష్ బాబు హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ కేసు చేధించిన డీఎస్పీ, సీఐ ని ఎస్పీ అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa