కొత్త ఓటరు కార్డుని అప్లై చేసుకోవడం చాలా ఈజీ. www.nvsp.in వెబ్‌సైట్‌కి వెళ్లండి. మీ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీతో సైన్‌అప్ అవండి. Create Account పై క్లిక్ చేసి పాస్‌వర్డ్ సెట్ చేయండి. ఈ-మెయిల్‌కి వచ్చిన OTPను నమోదు చేయండి. తర్వాత మొబైల్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి Login అవ్వండి. కొత్త ఓటరు అయితే ఫారం 6 ద్వారా మీ వివరాలు నమోదు చేయండి. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, Submit చేయండి అంతే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa