ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాంకేతిక సమస్య.. దుబాయ్‌లో ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్

national |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 12:09 PM

టాటా గ్రూప్‌ ఆధీనంలోని దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అక్టోబర్ 9న ఆస్ట్రియాలోని వియన్నా నుంచి ఢిల్లీకి వస్తున్న AI-154 ఎయిర్‌ ఇండిమా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.దీంతో దాన్ని దుబాయ్‌కి మళ్లించారు. అక్కడ తనిఖీల అనంతరం విమానం ఢిల్లీకి బయల్దేరింది. ఈ ఘటనతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్ ఇండియా క్షమాపణలు చెప్పింది. ఈ మధ్య ఎయిర్‌ ఇండియాలో సాంకేతిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa