హైదరాబాద్: భారతీయ వాయుసేనకు చెందిన జాగ్వార్ విమానం కూలింది. ఈ ఘటన అంబాలా ఎయిర్‌బేస్‌లో చోటుచేసుకున్నది. అయితే ఆ యుద్ధ విమానాన్ని నడిపిస్తున్న పైలట్.. కొన్ని బాంబులను జారవిడిచాడు. విమాన ఇంజిన్‌కు పక్షి తగలగానే.. దాంట్లో మంటలు వ్యాపించాయి. అయితే ముందుజాగ్రత్తగా పైలట్.. ఆ విమానంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంకులను జారవిడిచాడు. పైలట్ మాత్రం సురక్షితంగా ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయ్యాడు. విమానం నుంచి రిలీజైన చిన్న చిన్న బాంబులను వాయుసేన అధికారులు సేకరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa