గత ప్రభుత్వం పాలనా పరమైన నిర్ణయాలలో అనుసరించిన విధి విధానాలు, ప్రాజెక్టులు, ఒప్పందాలను సమీక్షించాలని ఏపి సిఎం జగన్ నిర్ణయించారు. ఇందుకోసం ఐదుగురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కమిటీ లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నీటిపారుదల మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఐటీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు, పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డితోపాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్‌సింగ్ సభ్యులుగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa