కాకినాడ-రాజమండ్రి ప్రాంతాలలో పెట్రోలియం సెంటర్ అఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈరోజే సీఎం జగన్ ను కలిసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశంలో పలు ఒప్పందాలు జరిగాయి. వీటిలో త్వరలోనే ఎన్ఎండీసీ- రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం ఒకటి కాగా ముమ్మిడివరంలో మత్సకారులకు రూ 81 కోట్లను చెల్లిస్తామని, కాకినాడ-రాజమండ్రి ప్రాంతాలలో పెట్రోలియం సెంటర్ అఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa