ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియన్ బ్యాంక్ లో ఉద్యోగాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 25, 2020, 01:26 PM

ఇండియన్ బ్యాంక్ లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్


సంస్థ: ఇండియన్ బ్యాంక్


మొత్తం ఖాళీలు: 138


పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్


అర్హత: గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్


వయసు: 20-37 సంవత్సరాల మధ్య ఉండాలి (పోస్టును బట్టి)


జీతం: నెలకు 23,700-42,020/-


దరఖాస్తు విధానం: ఆన్ లైన్


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22-01-2020


దరఖాస్తుకు ఆఖరి తేదీ: 10-02-2020


ఎంపిక: ఆన్ లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ


వెబ్ సైట్: www.indianbank.in/


నోటిఫికేషన్ పూర్తి వివరాలకు లింక్: bit.ly/36o1kD9






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa