పనాజీ: మాజీ ఇండియా యూఎస్ అంబాసిడర్ నరేశ్ చంద్ర(82) అర్థరాత్రి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో గోవాలోని మణిపాల్ ఆసుపత్రిలో శుక్రవారం చేరారు. శరీర భాగాలు పనిచేయకపోవడం ఆయన చనిపోయినట్లు ఆస్పత్రిలోని వైద్యులు తెలిపారు. 1990-1992 వరకు నరేశ్ చంద్ర కేబినెట్ సెక్రటరీగా, 1996 నుంచి 2001 వరకు యూఎస్ అంబాసిడర్‌గా విధులు నిర్వహించారు. నరేశ్ చంద్ర చేసిన సేవలకు భారత ప్రభుత్వం విద్మవిభూషన్ అవార్డును 2007 ప్రధానం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa