కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పేదలకు ఉచితంగా ఆహారధాన్యాలను ఇవ్వాలని నిర్ణయించింది. పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథకం కింద ఆహారధాన్యాలను కేంద్రం పంపిణీ చేయనుంది. మే, జూన్ లో 5 కిలోల చొప్పున ఆహారధాన్యాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ పథకం ద్వారా దేశంలో 80 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఆహార ధాన్యాలకు తొలిదశలో రూ.26 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa