పవన్ కల్యాణ్ తన క్రేజ్ క్యాష్ చేసుకుంటున్నారు.. వకీల్‌సాబ్, భీమ్లా నాయక్ సినిమాకు అయిన ఖర్చెంత? పవన్ రెమ్యూనరేషన్ ఎంత? పవన్ రూ.50 కోట్లు కాకుండా రూ.10 కోట్లు తీసుకుంటే ఈ టికెట్ ధరలతో నష్టమే ఉండదు అని మంత్రి అనిల్ అన్నారు .మంత్రి మాట్లాడుతూ ... సినిమాకయ్యే ఖర్చులో 80 శాతం నలుగురి జేబుల్లోకే వెళ్తున్నాయి, ఆ నలుగురు తీసుకునే కోట్ల రూపాయలు జనం నుంచి వసూలు చేయడానికి మేం పర్మిషన్ ఇవ్వాలా? అభిమానులు ఆవేశపడి జేబులు గుల్ల చేసుకోవద్దు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa