ఇద్దరూ మహిళా డాక్టర్లే ! ట ఇటీవల హైదరాబాద్ వేదికగా ఓ ' గే ' జంట ఘనంగా పెళ్లి చేసుకోగా , ఇప్పుడు మహారాష్ట్ర నాగపూర్లో మరో లెస్బియన్ జంట ధైర్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది . సురభి మిత్ర , పరోమిత ముఖర్జీ అనే ఇద్దరు మహిళలు వృత్తిరీత్యా డాక్టర్లు . స్టడీస్ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు . వీరి లవ్ను పెద్దలు కాదన్నారు . ధైర్యంగా వారిని ఎదిరించారు . అడుగు ముందుకేసి నిశ్చితార్థం చేసుకున్నారు . త్వరలో పెళ్లితో ఒక్కటి కానున్నారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa