Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Sun, Jan 30, 2022, 12:01 PM
విశాఖపట్నంలో 400 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్టాండర్డ్ కమిటీ ఆమోదం తెలపడం సంతోషంగా ఉంది. ఈ ఈఎస్ఐ ఆసుపత్రిలో 50 సూపర్ స్పెషాలిటీ బెడ్లు ఉండటం రాష్ట్రంలోని కార్మికులకు మరింత ప్రయోజనకరం. అంటూ వైసీపీ నాయకులూ,రాజ్య సభ సభ్యులు విజయ్ సాయి రెడ్డి తెలిపారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa