తాటిచెట్లపాలెం 45 వ వార్డ్, జీవీఎంసీ సూయజ్ ఫాం లో చెత్తను వేరు చేసే రీసైక్లింగ్ డంపింగ్ యార్డు కేంద్రాన్ని తక్షణమే నిర్మాణ పనులు అపి, జనవాసాలకి దూరంగా ఏర్పాటుచేయాలని జనసేన నాయకులూ కోరారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజలతో కలిసి శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్ గారు నిరసనలో పాల్గొని, తదుపరి జోనల్ కమిషనర్ ని కలిసి వినతి పత్రం అందచేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa