ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేణుగోపాల స్వామి ఆలయ కలశం చోరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 12:01 PM

గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం లోని వెల్లటూరు వేణుగోపాల స్వామి ఆలయం లో కళిశం ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఆలయ పూజారి మాట్లాడుతూ ఆలయం 300 సంవత్సరాల క్రితం నిర్మించిందని గుడి శిఖరం పై ఉన్న పంచలోహాలతో తయారు చేసిన కలశాన్ని చోరీ చేయటం జరిగిందన్నారు. ఆలయంలో ఎన్నడూ దొంగతనాలు జరగలేదని అన్నారు. జరిగిన సంఘటన పై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa