వైఎస్ఆర్ కడప జిల్లాలో గురువారం జిల్లా వ్యాప్తంగా 413 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలో 2031 మందిని కోవిడ్ చికిత్స అనంతరం డిశ్చార్జి చేసినట్లు తెలియజేశారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారు 7113, కోవిడ్ కేర్ సెంటర్ లో 22 మంది చికిత్స పొందుతూన్నట్లు అధికారులు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa