పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని నిడదవోలు ఎస్సై నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరపల్లి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్ పై నాటుసారా తరలిస్తుండగా పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేసి 10 లీటర్ల నాటుసారా స్వాదీనం చేసుకున్నామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa