ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రతనాల సీమ రాయలసీమను 14 జిల్లాలుగా చేయాలి: బైరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 04:57 PM

రతనాల సీమ రాయలసీమను 14 జిల్లాలుగా చేయాలి అని  బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ప్రజలకు పాలన అందించగా, జగన్ మాత్రం ప్రజలకు దూరమై పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. నందికొట్కూరును కర్నూలు జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. జిల్లాల విభజనలో అవకతవకలు జరిగాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa