ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదుపు తప్పిన లారీ..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 08:50 AM

హిరమండలం మండల కేంద్రంలోని లైఫ్ లైన్ వాటర్ కంపెనీ సమీపంలో ఓ లారీ అదుపుతప్పి పొదల్లోనికి దూసుకెళ్లింది. నరసన్నపేట నుంచి గొట్టబ్యారేజీ మీదుగా వచ్చిన ఓలారీ ఆకులతంపర వైపు వెళ్తేందుకు లైఫ్ లైన్ వాటర్ కంపెనీ వద్ద మలుపు తిప్పేందుకు డ్రైవర్ ప్రయత్నిస్తుండగా స్టీరింగ్ అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లిందని డ్రైవర్ తెలిపాడు. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa