కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌పై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్యాన్ని అందించాలని అధికారులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని అధికారలును జగన్ ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa