ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మరణం పై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా లత మృతి పట్ల ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘లతా మంగేష్కర్ ఇప్పుడు మా మధ్య లేరని తెలిసి చాలా బాధపడ్డాను. ఆమె మధురమైన స్వరం ఎప్పుడూ ప్రతిధ్వనిస్తుంది. ఆమెకు మనశ్శాంతి కావాలి' అని జగన్ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa