మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు 1000వ వన్డే కానుంది.
జట్ల వివరాలు:
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, షాయ్ హోప్, షమర్ బ్రూక్స్, డారెన్ బ్రావో, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), కీరన్ పొలార్డ్(కెప్టెన్), జాసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, అకేల్ హోసేన్.
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa