ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు ఎర్రకోట వద్ద ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 06:51 PM

కర్నూలు జిల్లా ఎర్రకోట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. 30 అడుగుల లోతు ఉన్న బావిలో కారు పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. గత ఈతగాళ్ల సాయంతో కారును, మృతదేహాలను వెలికితీశారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa