యూపీలో తొలి విడత ఎన్నికలలో 58.77 శాతం పోలింగ్ నమోదు
national | Suryaa Desk | Published :
Thu, Feb 10, 2022, 08:04 PM
యూపీలో తొలిదశ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. 11 జిల్లాల్లోని 58 నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 623 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే తొలి విడతలో 57.79 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఏడు విడతల్లో యూపీ ఎన్నికలు జరగనున్నాయి. దశల వారీగా మిగతా విడతల ఎన్నికలను ఎన్నికల సంఘం నిర్వహించనుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa