రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఏకైక డిమాండ్ తో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహాపాదయాత్ర అ చేసిన అమరావతి ప్రాంత మహిళలు రైతులు ఉద్యమకారుల అభినందన సభను సత్తెనపల్లి నియోజకవర్గ ఐకాస ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ ఉదయం 10: 30 గంటలకు పట్టణంలోని రఘురాం నగరంలో నిర్వహించు చున్నట్లు సభ్యుడు నరిసెట్టి వేణుగోపాల్ తెలిపారు. ఈరోజు ఉదయం 9 గంటలకు స్థానిక 5 లాంతర్ల సెంటర్ వద్ద నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొని పాల్గొని జయప్రదం చేయడం జయప్రదం చేయాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa