ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్ లోని తెలుగు విద్యార్థులకు సాయం చేసిన చంద్ర బాబు నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 12:30 PM

ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశమైన హంగేరి రాజధాని బుడాపెస్ట్ కు క్షేమముగా  చేరుకున్న తెలుగువిద్యార్థులు, ఈ ఆపద్కాలంలో తమకు అండగా నిలిచి ఆదుకున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు.తమలాగే మరికొంత మంది తెలుగువారు ఉక్రెయిన్ లో ఇబ్బందులు పడుతున్నారని, వారిని కూడా సరిహద్దులు దాటించేందుకు సాయపడమని విద్యార్థులు చంద్రబాబుగారికి విజ్ఞప్తి చేసారు .


 






 

 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa