25ఏళ్ల యువకుడికి గుండెపోటు రావడంతో గంటన్నర సమయంలో 40సార్లు ఊపిరి ఆగిపోయింది. అప్పటికే హాస్పిటల్‌లో అడ్మిట్ కావడంతో 15-20 నిమిషాలు సీపీఆర్ చేయడంతోపాటు ఎలక్ట్రిక్ షాక్‌తో ఆ యువకుడి ప్రాణాలను కాపాడారు డాక్టర్లు. ఈ అనూహ్య సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం బైతుల్‌లో చోటుచేసుకుంది. ఏ మాత్రం చికిత్స ఆలస్యమైనా ఆ యువకుడి ప్రాణాలు దక్కేవి కాదని డాక్టర్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa