అభివృద్ధి రహిత పరిపాలన సాగిస్తూ, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తూ , రాష్ట్రాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నేడుతూ వైసీపీ పార్టీ సాగిస్తున్న పరిపాలన విధానాలు మరియు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు నేడు బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా ఇంచార్జ్ లు మరియు జిల్లా అధ్యక్షుల సమావేశంలో పాల్గొనడమైనది. ఈ సందర్భంగా రాయలసీమ జోన్ ముఖ్య నాయకులతో సమావేశమై సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు మరియు రాబోయే రోజుల్లో చేపట్టనున్నా ప్రజా ఉద్యమాలపైన సుదీర్ఘంగా చర్చించడమైనది అని బీజేపీ నాయకులూ విష్ణు వర్ధన్ రెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa