కనిగిరి మండలం లోని గ్రామ సచివాలయ మహిళా పోలీసులకు ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన పేకాట, అక్రమ మద్యం మహిళలపై జరిగే అఘాత్యాలను నివారించే మార్గాలను మహిళా పోలీసులకు వివరించారు. గ్రామలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa