Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Thu, Mar 24, 2022, 10:56 AM
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం యూనియన్ బ్యాంకులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనతో బ్యాంకులో మంటలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాన్ని పెద్దఎత్తున పొగ కమ్మేసింది. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రమాదం జరగ్గానే... స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రమాదం గురించి బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa