రామగిరి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఈనెల12వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు వాహనాల బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మండల వ్యాప్తంగా వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాల బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు రూ. 1000 ధరావత్ చెల్లించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు పోలీస్ స్టేషన్ ను సందర్శించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa