---ప్రపంచంలో అత్యంత ఖరీదైన చీజ్ ను బాల్కన్ గాడిద పాలతో తయారు చేస్తారు. ఒక కిలో చీజ్ కోసం దాదాపు 25 లీటర్ల గాడిద పాలు అవసరం అవుతాయి. ఇలా తయారు చేసిన చీజ్ ఒక పౌండ్ 500డాలర్ల ఖరీదు చేస్తుందట.
---లారా ఫగనెల్లో అనే కెనెడియన్ యువతి బ్రెయిన్ ఇంజ్యూరీ కారణంగా తన మెమరీని కోల్పోయింది. రెండు సంవత్సరాల తర్వాత తిరిగి ఆమె భర్తనే ప్రేమించి మళ్ళీ పెళ్లి చేసుకుందట.
---కెమిస్ట్రీ సబ్జెక్టు లో మూలకాల పట్టికలో గాలియం పేరు మీకు గుర్తుండే ఉంటుంది. ఇది ఒక సాలిడ్ మెటల్ అయినప్పటికీ రూమ్ టెంపరేచర్ వద్ద మన చేతిలోనే కరిగిపోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa