గురువారం రోజునా గుజరాత్‌లో పెద్దఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి.దాదాపు 256 కిలోల హెరాయిన్‌ను నార్కోటిక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ రూ.1500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
ఏడాది క్రితం ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఏపీలోని విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను గుజరాత్ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై నేడు పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగుతోంది. తాజాగా డ్రగ్స్ ఎటువైపు వెళ్తుందోనన్న చర్చ సాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa