గుంటూరు నగరపాలకసంస్థ కమిషనర్ చేకూరి కీర్తి ని ఏఎంసి ఛైర్మన్ కలిశారు. గుంటూరు నగరం కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన చేకూరి కీర్తిని నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి , గుంటూరు మిర్చియార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం కలసి పూలమొక్కను అందజేశారు. కార్యక్రమంలో 25వ డివిజన్ కార్పొరేటర్ చంద్రగిరి కరుణ కుమారి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa