తాటి ముంజలు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఎ, బి , సి , తో పాటు ఐరన్ , జింక్, పొటాషియం, పాస్పరస్, వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఈ వేసవిలో శరీరం వేడిని తగ్గించి ఎంతో మేలు చేస్తుంది. ఎండ వలన కలిగిన నీరసం నుండి వెంటనే దూరం చేస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీలు తాటి ముంజలు ఆహారంలో తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది.