స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు శతజయంతి సందర్భంగా శనివారం వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు బండి ఆత్మకూరు యువజన సంఘం డివైఎఫ్ఐ నాయకులు పి రాజేష్ ఓ ప్రకటనలో తెలిపారు, శనివారం ఉదయం 10లోపు ఆసక్తికలవారు సెల్: 9948366376 కు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు, గెలుపొందిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa