ఏపీ రాష్ట్ర రాజకీయాలపై రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పందించారు. ‘టీడీపీ, బీజేపీతో జతకట్టాలని జనసేన భావిస్తోంది. బీజేపీతో పొత్తును జనసేన వ్యతిరేకించకూడదని టీడీపీ కోరుతోంది. మరోవైపు బీజేపీకి జనసేన కావాలి కానీ, టీడీపీ కాదు(ఇప్పటికైతే స్పష్టత రాలేదు). ఇదిలా ఉంటే.. ఈ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేయాలని వైఎస్సార్‌సీపీ కోరుతోంది. ఏపీలో ఉత్కంఠ రాజకీయం నెలకొంది’ అని ప్రొఫెసర్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa