లోక్ అదాలత్ పై కక్షిదారులకు అవగాహన కల్పించాలని తంబళ్లపల్లె జూనియర్ సివిల్ జడ్జి భరత్ చంద్ర సూచించారు. ఈ సందర్భంగా కోర్టు చాంబర్లో ములకలచెరువు సీఐ షాదిక్ ఆలీతో లోక్ అదాలత్ పై చర్చించారు. జూన్ 26న జరిగే ఏ మెగా లోక్ అదాలత్ లో పెండింగ్ కేసులన్నీ కక్షిదారులు పరిష్కరించుకునే లా కృషి చేయాలన్నారు. పోలీసులు కక్షిదారులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa