విద్యార్థులకు వరుసగా ప్రవేశ పరీక్షలు.. షెడ్యూల్ ఇదే
Education | Suryaa Desk | Published :
Thu, Jun 02, 2022, 11:59 AM
తెలంగాణలో ఆగస్టు వరకు వరుసగా ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 30న పాలిసెట్, జూలై 13న ఈసెట్, జూలై 14-15 ఎంసెట్ (అగ్రికల్చర్, మెడికల్), జూలై 18-20 ఎంసెట్ (ఇంజనీరింగ్), జూలై 21న లాసెట్ (మూడేళ్లు), జూలై 22 లాసెట్ (ఐదేళ్లు), జూలై 26-27 ఎడ్‌సెట్, జూలై 27-28 ఐసెట్, జూలై 29- ఆగస్టు 1 పీజీఈసెట్, జూన్ 20-29 జేఈఈ మెయిన్-1, జూలై 21-30 జేఈఈ మెయిన్-2, ఆగస్టు 28 న జేఈఈ అడ్వాన్స్‌డ్.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa