బీపీని కంట్రోల్ చేయడానికి కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. గుమ్మడికాయ గింజలు బీపీని అదుపులో ఉంచుతాయి. ఈ గింజలు రక్త పోటును అదుపులో ఉండేలా చేస్తాయి. ద్రాక్ష, నారింజ, నిమ్మకాయలు వంటివి రక్తపోటును అదుపులో ఉండేలా చేస్తాయి. రోజూ తగినంత సేపు నడిస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది. బీన్స్, కాయధాన్యాలలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు బీపీని కంట్రోల్లో ఉంచుతాయి.