భారత్ తరఫున ఇంటెర్నేషన్ క్రికెట్లోకి రోహిత్ శర్మ అడుగుపెట్టి నేటితో 15 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ ఓ లేఖను పోస్ట్ చేశారు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన అందరికి థాంక్స్ చెప్పారు. జీవితమంతా ఈ జర్నీని గుర్తుంచుకుంటానన్నారు. 35 ఏళ్ల రోహిత్‌శర్మ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్ గా ఉన్నాడు. అతడు సాధించిన రికార్డుల్లో వన్డే మ్యాచ్ లో 264 పరుగులు ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa