మాంసాహారం తినే వారు తరచూ తమ ఆహారంలో చేపలను భాగం చేసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే డోపమైన్, సెరోటోనిన్ హార్మోన్లు మనలో ఒత్తిడి తగ్గించి, మతిమరుపును దూరం చేస్తాయి. కీళ్ల నొప్పులను తగ్గించే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. రక్తనాళాల్లో అడ్డంకులు తొలగించడంతో పాటు ఎన్నో రకాల కేన్సర్‌లను అడ్డుకుంటాయి. స్త్రీలలో రుతుక్రమ సమస్యలను నివారిస్తాయి.