జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం బొందలకుంట గ్రామానికి చెందిన జెట్టి సూర్య ప్రతాప్ రెడ్డి భార్యకి ఆక్సిడెంట్ జరిగినది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం కడప హాస్పిటల్ లో మాట్లాడి దగ్గరుండి అంబులెన్స్ ను మాట్లాడి పంపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa